Monday, April 29, 2024

కుప్పం పర్యటనకు చంద్రబాబు.. రెండు రోజులపాటు విస్తృత సమావేశాలు

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.  రాష్ట్రంలో టీడీపీ నేతలే టార్గెట్గా వైసీపీ దాడులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం పర్యటన ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తారు. క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలతో మాట్లాడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement