Saturday, October 12, 2024

ప్రజలను రెచ్చగొడుతున్న చంద్రబాబు : మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… పన్నులు వేయకుండానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపారా..? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజలను చంద్రబాబునాయుడు కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని అడిగారు. ఏపీ కంటే మహారాష్ట్రలో ఆర్టీసీ చార్జీలు ఎక్కువని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement