Wednesday, May 22, 2024

Chandrababu: ఎల్లుండి ఢిల్లీకి చంద్రబాబు.. అనంతరం జల్లాల పర్యటన

ఈనెల‌ 7న చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఢిల్లీ పర్యటన పూర్తి అయ్యాక తిరిగి వచ్చి జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు.

7న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల విషయంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. తరువాత తిరిగి ఏపీ చేరుకుని జిల్లాల్లో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా..డిసెంబర్ 11న శ్రీకాకుళం, 12న కాకినాడ,14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement