Wednesday, May 1, 2024

Breaking : కడప పెద్ద దర్గాను దర్శించుకున్న.. రజనీకాంత్

కడప పెద్ద దర్గాను సందర్శించారు తమిళ సూపర్ స్టార్ట్ రజనీకాంత్ .కడప నగరంలోని పెద్ద దర్గా ఉత్సవాలు ఈనెల 5 వ తేదీ నుంచి జరుగుతున్నాయి.ఈ ఉత్సవాలకు ఆయన గురువారం ఆయన వచ్చారు. ఆయనకి దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement