Tuesday, June 18, 2024

ఖమ్మం సభను డైవర్ట్ చేసేందుకే బీజేపీ ఆరోపణలు.. తోట చంద్రశేఖర్

ఖమ్మం సభను డైవర్ట్ చేసేందుకే బీజేపీ నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. మియాపూర్ ల్యాండ్ ఇష్యూపై ఆయన స్పందిస్తూ… తనకు కేసీఆర్ ఒక్క ఎకరా ఇచ్చినా వాళ్లకే ఇస్తానన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ఆరోపణలు నిజమైతే.. అందులో 10శాతం ఇచ్చినా సంతోషమేనన్నారు. మిగతా 90శాతం భూమి వాళ్లే తీసుకోవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement