Wednesday, March 29, 2023

Breaking : వైఎస్ విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ

కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్‌ వివేకా నంద రెడ్డి హత్య కేసులో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్‌ విజయమ్మతో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సమావేశమయ్యారు. వైఎస్‌ విజయమ్మతో లోటస్‌ పాండ్‌ లో ఎంపీ అవినాష్‌ రెడ్డి భేటీ అయ్యారు. సీబీఐ విచారణకు ముందు.. విజయమ్మతో లోటస్‌ పాండ్‌ లో ఎంపీ అవినాష్‌ రెడ్డి సమావేశం కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement