Sunday, September 24, 2023

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత

అమరావతి – ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత గురయ్యారు.. క డుపునొప్పితో బాధపడుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు గవర్నర్ కు ఆపరేషన్ చేసే అవకాశం ఉందని. వైద్యులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement