Friday, April 26, 2024

రేపు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల

తిరుమల, ప్రభన్యూస్‌ : ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వ తేది వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేయడం జరిగింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్‌చేసుకోవాలని కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement