Tuesday, April 30, 2024

AP: అంగన్ వాడీల ఛ‌లో విజయవాడ..ఎక్క‌డిక్క‌డ అరెస్టులు

ఇవాళ ఏపీ అంగ‌న్‌వాడీ కార్యకర్తల ఛ‌లో విజయవాడ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లాల నుంచి విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు.

ఆదివారం అర్ధరాత్రి నుంచే విజయవాడకు తరలివస్తున్న అంగన్ వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విజ‌య‌వాడ బీఆర్టీఎస్ రోడ్డుపైకి వ‌చ్చే రోడ్డు ఎంట్రీపై పోలీసులు బ‌ల‌గాలు మోహ‌రించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement