Thursday, June 20, 2024

విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి

అనంతపురం జిల్లాలోని కనేకల్‌ మండలం ఉడేగోళంలో విద్యుదాఘానికి గురై ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. పొలం పనులకు వెళ్లిన వారు మోటర్‌ ఆన్‌ చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురై రమేశ్‌, దేవేంద్ర ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని.. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement