Friday, May 3, 2024

సీఎం జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యంలో అబ్దుల్ క‌లామ్ జ‌యంతి – కూ యాప్ లో వీడియో

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు జగన్ క్యాంప్ కార్యాలయంలో జరిగాయి. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా ఈరోజు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. తన క్యాంప్‌ కార్యాలయంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్‌ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్‌ పాల్గొన్నారు. అయితే సీఎం జ‌గ‌న్ ఇటీవ‌లే కూ యాప్ లో చేరారు. దీంతో ఇవాళ అబ్దుల్ క‌లామ్ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించిన వీడియోను కూ యాప్ లో పోస్ట్ చేసింది.

https://www.kooapp.com/koo/ysjagan/68c6e4c5-9e27-479d-952b-860a1c0739d0

Advertisement

తాజా వార్తలు

Advertisement