Tuesday, April 16, 2024

నేటి రాశిఫలాలు(20-03-2023)

మేషం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. కొత్త పనులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

వృషభం: కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. బంధువులను కలుసుకుంటారు.

మిథునం: శ్రమాధిక్యం. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువులు, మిత్రులతో వివాదాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

- Advertisement -

కన్య: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటిలో శుభకార్యాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటు-ంది.

తుల: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళపరిస్థితి. ఆధ్యాత్మిక చింతన.

వృశ్చికం: ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.

ధనుస్సు: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. అంచనాలు నిజమవుతాయి. సంఘంలో గౌరవం. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

మకరం: ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో విభేదాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు.

కుంభం: బంధువులతో వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో తొందరపాటు-. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మీనం: ఇంటాబయటా అనుకూలస్థితి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement