Friday, July 26, 2024

TS: వైన్స్ బంద్ రేపటి వరకు పొడిగింపు

లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఇవాళ, రేపు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అయితే ఇవాళ్టి సాయంత్రం వరకు బంద్ ఉండగా దానిని రేపటి వరకు పొడిగించారు.

- Advertisement -

హైదరాబాద్ పరిధిలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు వై న్స్ బంద్ ఉండగా..పోలింగ్ తర్వాత ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా వైన్స్ బంద్ రేపు ఉదయం 6 గంటల వరకు పొడిగించారు హైదరాబాద్ సీపీ. దీంతో మందుబాబులు నిరాశకు గురయ్యారు. కాగా ఇవాళ నాలుగో విడత పోలింగ్‌ లో భాగంగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement