Sunday, June 16, 2024

TS: మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం

కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యేందుకు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బుధవారం నగరంలోని స్పోర్ట్స్ స్కూల్ హెలిప్యాడ్ వద్ద పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావుతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement