Thursday, June 1, 2023

సీఎం పర్యటన ఏర్పాట్ల‌ను పరిశీలించిన ఎమ్మెల్యేలు

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ పర్యటన సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో కలిసి హెలిప్యాడ్ స్థలాలను, పర్యటించనున్న రహదారులను పరిశీలించారు. పోలీసులకు, అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement