Saturday, April 27, 2024

బీటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అరూరి

దేశాపేట నుండి పైడిపల్లి మీదుగా ఆరెపల్లి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బందు సమితి కోఆర్డినేటర్ లలితా యాదవ్, స్థానిక కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement