Thursday, May 9, 2024

నాలుగు కాళ్లతో కోడి పిల్ల…..

మల్హర్.మండలంలోని కొయ్యుర్లో ని బొప్పారం సత్తయ్య కోడికి 10కోడి పిల్లలకు నాలుగు కాళ్లతో జన్మించింది వింతగా ఉన్న కోడి పిల్లను చూసేందుకు ఊరి ప్రజలు తండోప తాండలుగా వచ్చి పొత్తు వినాశకాలనికి విపరీత బుద్ధులు అన్నట్టు బ్రహ్మంగారు చెప్పిన చరిత్రలో వెలిసినట్టు వింతగా పుట్టిందని కాలజ్ఞానం చెప్పినట్టు జరిగిందని చెప్పుకుంటున్నారు ముందు ముందు ఏమి జరుగుతుందో నాని ప్రజల్లో పలు అనుమానాలు చెప్పుకుంటుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement