Sunday, May 5, 2024

WGL : కాంగ్రెస్-10​‌‌, బీజేపీ-0, బీఆర్​ఎస్-2​

కాంగ్రెస్‌‌-10

బీజేపీ-0

బీఆర్​ఎస్​-2

- Advertisement -

ములుగులో 5వ రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి దనసరి అనసూయ సీతక్కకు వచ్చిన ఓట్లు -23707, బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి వచ్చిన ఓట్లు -16241 వచ్చాయి. ఇప్పటిదాకా వచ్చిన రౌండు లలో లీడ్ లో ఉన్న అభ్యర్థి -సీతక్క. మెజారిటీ -7461.

భూపాలపల్లి నియోజకవర్గంలో నాలుగో రౌండ్ ఫలితాలు కాంగ్రెస్: 5932 ఓట్లు, బీ ఆర్ ఎస్: 3158 ఓట్లు రాగా కాంగ్రెస్ ఆధిక్యం: 2774, మొత్తం ఆధిక్యం: 9285 (కాంగ్రెస్).

Advertisement

తాజా వార్తలు

Advertisement