Thursday, May 2, 2024

Traffic: ఉరుకులు ప‌రుగుల‌తో వ‌స్తున్న ఓట‌ర్లు… కిక్కిరిసి ఔట‌ర్ రింగురోడ్డు

ఓటు వేసేందుకు ప్ర‌జ‌లు ఇంటి బాట ప‌ట్టారు. స్వస్థలాలకు వెళ్లి ఓట్లు వేయాలనుకునేవారు ఉదయమే ప్రయాణం మొదలెట్టడంతో రోడ్లు, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి.

ఔటర్ రింగ్ రోడ్డుపై అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్-విజయవాడ హైవే కూడా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్- ఇబ్రహీంపట్నం రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట, నాగార్జునసాగర్, కోదాడ నియోజకవర్గాలకు హైదరాబాద్ నుంచి ఓటర్లు కార్లలో బయల్దేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement