Sunday, May 26, 2024

TS : పెద్ద‌ప‌ల్లి ఎంపీ అభ్య‌ర్థి వాహ‌నం త‌నిఖీ

పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కారును ఇవాళ‌ పోలీసులు తనిఖీ చేశారు. గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జిపై పోలీసులు చెక్ పోస్టు పెట్టారు. అటుగా వస్తున్న వంశీ కారును తనిఖీ చేశారు.

ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు గడ్డం వంశీ పోలీసులకు పూర్తిగా సహకరించారు. ఆయన వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement