Wednesday, May 1, 2024

TS : ఈ నెల 26న తెలంగాణకు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

- Advertisement -

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి దృష్టి సారించారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటు రాకూడదని సక్రమంగా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement