Thursday, October 10, 2024

TS: 13 మంది డీఎస్పీ ల బదిలీ… ఉత్తర్వులు జారీ చేసిన డిజిపి

పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. రాష్ట్రంలో పనిచేస్తున్న 13 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గత 10 రోజులుగా పోలీసు శాఖలో ఎస్సై స్థాయి నుండి మొదలుకొని ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఎస్పీల బదిలీ పెద్ద ఎత్తున జరిగింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో మరికొన్ని బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement