Sunday, May 5, 2024

Tiger – ఏడూళ్ల బయ్యారం రేంజ్ లో పెద్దపులి సంచారం… భయంతో రైతుల పరుగులు

పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం రేంజ్ అనంతారాం బీట్ గొడుగు బండ ఏరియాలో పెద్దపులి సంచారం. కలకలం సృష్టించింది. పెద్ద పెద్ద గా గాండ్రిస్తూ పులి ఆ ప్రాంతంలో తిరగడం చూసిన రైతులు భయంతో పరుగులు తీశారు . విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రైతులకు, అక్కడి ప్రజలకు దైర్యం చెప్పారు. పులిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement