Sunday, July 14, 2024

TG కాంగ్రెస్ గూటికి జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల బీఆరెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నేడు కాంగ్రెసు పార్టీలో చేరారు .జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement