Wednesday, May 1, 2024

తెలంగాణలో కొత్తగా 455 కరోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 455 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్‌ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 83,763 కరోనా టెస్టులు నిర్వహించారు. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,45,406 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,32,728 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,873 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మృతుల సంఖ్య 3,805కి చేరింది.

ఇది కూడా చదవండి: విరిగిపోయిన చెంచా.. కొన్నది 90 పైసలకు.. అమ్మింది రూ.2 లక్షలకు

Advertisement

తాజా వార్తలు

Advertisement