Monday, July 22, 2024

Singareni – కారుణ్య నియామ‌క ఉద్యోగార్ధుల వ‌యో ప‌రిమితి పెంపు …. సింగ‌రేణి కాల‌రీస్

సింగ‌రేణి కారుణ్య నియామ‌క ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. వార‌సుల గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిని 35 ఏండ్ల నుంచి 40 ఏండ్ల‌కు పెంచుతూ సింగ‌రేణి యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేర‌కు ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిర్ణ‌యాన్ని 2018 మార్చి 9వ తేదీ నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు సింగ‌రేణి వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement