Friday, May 17, 2024

TS | 13 నుంచి జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ నెల 13వ తదీ నుంచి 16వ తేదీ వరకు జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఇచ్చారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఈమేరకు ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలకు ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది. ఇంటర్‌ బోర్డు ఆదేశాలను జూనియర్‌ కళాశాలలన్నీ పాటించాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement