Tuesday, May 28, 2024

ఆలయాభివృద్ధికి విరాళం


కుత్బుల్లాపూర్ : గాజులరామారం హెచ్‌ఏఏల్‌ కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్దిలో భాగంగా జరుగుతున్న దేవాలయాల నిర్మాణ పనుల్లో శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ధ్వజస్థంబం కొరకు వెలుగుబంట్ల సత్యారావు, పద్మావతి హెచ్‌ఎఎల్‌ కాలనీ (రిటైర్డ్‌ హెచ్‌ఎఎల్‌) రూ. 2,16,000లు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement