Saturday, June 15, 2024

Breaking: సికింద్రాబాద్ ఘటనపై రైల్వే జీఎం అత్యవసర భేటీ


ఈరోజు ఉదయం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటాయి. నిరసన కారులు రైళ్లకు నిప్పు పెట్టి, బైక్ లను దగ్ధం చేశారు. అంతేగాక పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపిన విషయం విధితమే. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఘటనపై రైల్వే శాఖ జీఎం.. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్తి నష్టం, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement