Friday, May 3, 2024

TS: ఈటల వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

గజ్వేల్, నవంబర్ 3 (ప్రభ న్యూస్) : భారతీయ జనతా పార్టీ గజ్వేల్ అసెంబ్లీ అభ్యర్థి ఈటల రాజేందర్ కారు ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం వంటిమామిడి చెక్ పోస్ట్ వద్ద ఈటల రాజేందర్ కారును పోలీసులు, ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement