Tuesday, July 23, 2024

Janasena: ఇవాళ కూక‌ట్‌ప‌ల్లిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రోడ్ షో

పవన్ కూకట్ పల్లి రోడ్ షోలో భాగంగా రేపు మధ్యాహ్నం బాలానగర్ నుంచి హస్మత్ పాట అంబేడ్కర్ విగ్రహం వరకూ కొనసాగనుంది. న్యూ బోయిన్ పల్లి సిగ్నల్ క్రాస్ నుంచి వయా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా ఓల్డ్ బోయిన్ పల్లి చెక్ పోస్ట్, హస్మత్ పేట బస్టాప్, అంబేడ్కర్ విగ్రహం వరకూ రోడ్ షో కొనసాగనుంది.

దీంతో అటు బీజేపీ, ఇటు జనసేన నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఈ షోలో పాల్గొనన్నారు. ఆయన అభిమానులు కూడా ఈ రోడ్ షోకు భారీగా తరలిరానున్నారు. దీంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement