Friday, February 23, 2024

Open Invitation – మీ సిఎంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నా…అంద‌రూ రండి…రేవంత్ ప్ర‌జ‌ల‌కు పిలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజ‌యం సాధించ‌డంతో రేపు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఈ ప్ర‌మాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌ను ఆహ్వానించిన రేవంత్ తాజాగా త‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని చూసేందుకు త‌ర‌లిరావ‌లసిందిగా తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ పిలుపు ఇచ్చారు.. ఈ మేర‌కు ఆయ‌న బహిరంగ లేఖ విడుద‌ల చేశారు.. ఇదే సంద‌ర్బంగాద అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు సైతం ఆయ‌న స్వ‌యంగా ఆహ్వానం పంపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement