Thursday, February 15, 2024

WGL: కారులో రూ.కోటి నగదు పట్టివేత..

తొర్రూర్ టౌన్, నవంబర్ 25 (ప్రభ న్యూస్) : ఇన్నోవా కారులో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపత్యంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని నానా ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా తొర్రూరు పట్టణంలో కొద్దిసేపటి క్రితమే పాలెం రోడ్డు నుండి వెళ్తున్న టీఎస్ 09 ఎఫ్ బి 1609 కారును తనిఖీ చేయడంతో అక్రమంగా రవాణా అవుతున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఎన్నికల కమిషన్ వారికి అందజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement