Wednesday, May 1, 2024

National Awards – తెలంగాణ పోలీసుల‌కు 2 ప్రెసిడెంట్ విశిష్ట సేవా, 10 ప్ర‌తిభా సేవా, 22 గ్యాలంటరీ పుర‌స్కారాలు

న్యూఢిల్లీ /హైదరాబాద్ – తెలంగాణ‌కు చెందిన 34 మంది పోలీసుల‌కు ప్రెసిడెంట్ విశిష్ట సేవ‌, ప్ర‌తిభా సేవా, గ్యాలంటీరీ అవార్డులు ల‌భించాయి.. స్వాతంత్ర్య‌దినోత్స‌వం సంద‌ర్బంగా ఈ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.. పెసిడెంట్ విశిష్ట సేవ పుర‌స్కారం ఇద్ద‌రు పోలీస్ అధికారుల‌కు ల‌భించింది.. ప్ర‌తిభ పుర‌స్కారాలు 10 పోలీసుల‌ను వ‌రించాయి… అలాగే మరో 22 మంది పోలీసులకు గ్యాలంటరీ అవార్డులు లభించాయి.. గ్యాలంటరీ అవార్దు ఒకరికి మరణానంతరం ప్రకటించారు..

విశిష్ట సేవ ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్
తెలంగాణ

  1. విజయ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ
  2. మదాడి రమణ కుమార్, ఎస్పీ, తెలంగాణ

మెరిటోరియస్ మెడల్

- Advertisement -

తెలంగాణ

  1. సాయన వెంకటేశ్వ‌ర్లు, ASST. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, తెలంగాణ
  2. బండి వేంకటేశ్వర రెడ్డి, ADDL.S.P., ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ
  3. కొమ్మిశెట్టి రామ కృష్ణ ప్రసాద్ రావు, ADDL.SP (అడ్మిన్), తెలంగాణ
  4. ఆత్మకూరి వేంకటేశ్వర్లు, స్క్వాడ్రన్ కమాండర్/ ADDL. ఎస్పీ, తెలంగాణ
  5. ఆందోజు సత్యనారాయణ, ASST. రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తెలంగాణ
  6. కక్కెర్ల శ్రీనివాస్, ASST. రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వరంగల్, తెలంగాణ
  7. అజెల్ల శ్రీనివాస రావు, RI ఆఫ్ పోలీస్, R.R. జిల్లా. తెలంగాణ
  8. రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో, తెలంగాణ
  9. అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, తెలంగాణ
  10. మహంకాళి మధు, ASST. రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, తెలంగాణ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్యాలంట్రీ మెడల్ కోసం అవార్డు పొందినవారి జాబితా- 2023

భాస్కరన్ R, IPS SP [PMG
కె అశోక్ SC/HC PMG
కె. సందీప్ కుమార్ JC/PC PMG
ఎం కార్తీక్ JC/PC PMG
వి మధు IC/PC PMG
సి సంపత్ JC/PC PMG
జి రమేష్ DAC/RI PMG
దివంగత బి సుశీల్ JC/PC PMG (పోస్టు)
టి మహేష్ AAC/RSI PMG
షేక్ నాగుల్మీరా AAC/RSI PMG
కె ఆదినారాయణ SC/HC PMG
ఆర్ సునీల్ కుమార్ JC/PC PMG
హెచ్ సుకుమార్ JC/PC PMG
ఎం కళ్యాణ్ కుమార్ [JC/PC PMG
జి శ్రీధర్ JC/PC PMG
Ch రవీంద్ర బాబు JC/PC PMG
రాథోడ్ రమేష్ JC/PC PMG
కె. పురుషోత్తం రెడ్డి ఇన్‌స్పి. PMG
తీగల మహేందర్ రావు PC PMG
కాగితోజు శివ ప్రసాద్ ఇన్‌స్పి. PMG
బండారి కుమార్ ఎస్ ఐ పిఎంజి
బక్కెర శివ కుమార్ PC PMG

Advertisement

తాజా వార్తలు

Advertisement