Thursday, October 10, 2024

Nandikonda – వాటర్ ట్యాంక్ లో వానర కళేబరాలు

నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ లోని ఓ వాటర్ ట్యాంకర్ లో వానర కళేబరాల కలకలం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.ట్యాంకర్ నుంచి 30 నుంచి 40 కోతుల మృతదేహాలను బయటికి తీసారు. మున్సిపల్ సిబ్బంది నీటిలో తేలియాడుతున్న వానర కళేబరాలు చూసి అంతా షాక్ కు గురయ్యారు

.కాగా కొద్దిరోజులుగా అవే ట్యాంకర్ నీరు ప్రజలు తాగుతున్నారు నందికొండ మున్సిపాలిటీ ప్రజలు.ట్యాంకర్ కు పైకప్పు లేకపోవడం తో కోతులు తాగు నీరు కోసం వెళ్లి ట్యాంకులో పడ్డట్టు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement