Friday, July 26, 2024

Modi cabinet కిషన్ కు గనుల శాఖ మంత్రి

మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను అప్పగించిన కేంద్రం.. బండి సంజయ్‌కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శాఖను ఇచ్చింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement