Monday, June 17, 2024

TS: ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్..

నేడు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.వరంగల్- నల్గొండ- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement