Sunday, June 23, 2024

అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి వేముల

తన జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement