Sunday, April 28, 2024

TS: బీజేపీ తీరుకు నిరసనగా మంత్రి పొన్నం దీక్ష

కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల చూపిన వివక్ష, విభజన హామీల అమలులో బీజేపీ తీరుకు నిరసనగా దీక్ష చేయనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష కొనసాగనుంది.

- Advertisement -

పదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలపై దీక్ష చేపట్టనున్నారు పొన్నం ప్రభాకర్‌. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ చేయబోయే దీక్ష లో జిల్లా లోని కీలక నేతలు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement