Friday, May 27, 2022

మద్యం షాపుల కేటాయింపుకై కొనసాగుతున్న డ్రా

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మద్యం షాపుల కేటాయింపు పై జరుగుతున్న డ్రా కార్యక్రమం యం జీయర్ గార్డెన్ లో కొనసాగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు హాజరుకాగా, ఎక్సైజ్ అధికారులు డ్రా తీసి లబ్దిదారులను ప్రకటించారు. జిల్లాలో 101 మ‌ద్యం షాపులకు గానూ, 2310 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాట‌రీ ప‌ద్ద‌తిలో మ‌ద్యం షాపులు ఎవరికి ద‌క్కుతాయోన‌నేది ఉత్కంఠత‌ నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement