Friday, May 17, 2024

వికారాబాద్ లో కోవిడ్ వ్యాక్సినేష‌న్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31వ‌ వార్డు శివరామ్ నగర్ లో వ్యాక్సినేషన్ లో భాగంగా కౌన్సిలర్ గాయత్రి లక్ష్మణ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా కౌన్సిల‌ర్ మాట్లాడుతూ… 18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ వ్యాక్సినేష‌న్ తీసుకోవాల‌న్నారు. కోవిడ్ ఇంకా పూర్తిగా త‌గ్గ‌లేద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధ‌రిస్తూ, భౌతిక దూరం పాటించాల‌న్నారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ 100శాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement