Sunday, October 6, 2024

NLG : ఓటు హక్కు వినియోగించుకున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు

సంస్థన్ నారాయణపురం, నవంబర్ 30 (ప్రభ న్యూస్) నారాయణపురం మండల పరిధిలోని లింగవారిగూడెం గ్రామంలో మునుగోడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నరు. కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

యాదాద్రి జిల్లాలో ఒంటి గంట వరకు పోలైన ఓట్ల వివరాలు ..

ఆలేరు లో – 43 శాతం
భువనగిరి లో – 47 శాతం

యాదాద్రి లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి హన్మంతు కె జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర

ఓటు హక్కు వినియోగించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement