Saturday, April 13, 2024

TS : కొనిజ‌ర్ల గ్రామ స‌ర్పంచ్‌పై కత్తులతో దాడి…

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొనిజర్ల గ్రామ సర్పంచ్ సూరంపల్లి రామారావు పై హత్య ప్రయత్నం చేశారు. బయట నుంచి తన నివాసానికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాయపడ్డ రామారావును ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement