Thursday, October 3, 2024

నేడు ఇల్లందులో పొంగులేటి పర్యటన..

ఇల్లందు : మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఇల్లందులో పర్యటించనున్నారు. పొంగులేటి అనుచరుడు, ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య అధ్వర్యంలో మండల పరిధిలోని రాగబోయిన గూడెం పంచాయితీలో భారీ చేరికలు ఉండడంతో ఈ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement