Tuesday, October 8, 2024

ఢిల్లీ , పంజాబ్ సీఎంలకు మంత్రి పువ్వాడ ఘన స్వాగతం

హైదరాబాద్ / ఖమ్మం.. ప్రత్యేక విమానంలో హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషిలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలిపారు. అనంతరం వారిని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు సీఎంల భేటీలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement