Thursday, May 16, 2024

కామారెడ్డిలో కెసిఆర్ ఓట‌మి…బిజెపి అభ్య‌ర్ధి సంచ‌ల‌న విజ‌యం ..

కామారెడ్డి లో సీఎం కేసీఆర్ ఓట‌మి పాల‌య్యారు.. ఈ స్థానంలో బిజెపి అభ్య‌ర్ధి వెంక‌ట ర‌మ‌ణారెడ్డి విజ‌యం సాధించారు.. ఈ స్థానం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణా రెడ్డి , బిఆర్ ఎస్ నుంచి కెసిఆర్ పోటీ ప‌డ్డారు.. అనూహ్యంగా చివ‌రి మూడు రౌండ్ల‌లో పుంజుకున్న బిజెపి త‌న స‌మీప బిఆర్ఎస్ అభ్య‌ర్ధి కెసిఆర్ ను సుమారు ఆరు వేల ఓట్ల మేజార్టీతో చిత్తు చేశారు.. టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement