Friday, May 17, 2024

TS | మనకొండూర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరికలు..

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఇల్లంతకుంట ఎంపీపీ వూట్కూరి వెంకటరమణ రెడ్డి ఇవ్వాల (గురువారం) కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మానకొండూర్ మండల ఎంపీపీ ముద్దసాని సులోచన, వెల్జిపూర్ మాజీ సర్పంచ్ గుండా వెంకటేష్, సింగిల్ విండో డైరెక్టర్ జంగిటి కొమురయ్య తదితరులంతా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement