Friday, June 7, 2024

TS: శ్వేత హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

కరీంనగర్ (ఆంధ్ర ప్రభ) : ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం కరీంనగర్ జిల్లా నడిబొడ్డున ఉన్న శ్వేతా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్లోని కిచెన్, స్టోర్ రూమ్ ల లోని వస్తువులను పరిశీలించారు.

నాసిరకం తినుబండారాలు, ఎక్స్పైరీ అయిపోయిన జీడిపప్పు, ఇతర వస్తువులను గుర్తించారు. చాక్లెట్ సిరప్ ఇతర వస్తువులను గుర్తించి శాంపిళ్లను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని అధికారులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement