Thursday, February 29, 2024

Karimnagar – ప్రారంభమైన పనులకు మళ్ళీ ప్రారంభమా – మోడీని నిలదీసిన మేయర్

కరీంనగర్- వరంగల్ 563 జాతీయ రహదారి పనులు ప్రారంభమైనయని ఈ పనులను ప్రధాని మోడీ శనివారం ప్రారంభిస్తుండటంసిగ్గు చేటని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. ఈ రహదారికి గత పార్లమెంటే సభ్యులు వినోద్ కుమార్ మంజూరు చేయించారని టెండర్ లు , భూసేకరణ పూర్తయి వరంగల్ రోడ్ లో పనులు జరుగుతున్నాయని అన్నారు.

బండి సంజయ్ ఈ 4 ఇయర్స్ లో ఒక్క పని చేయలేదని అన్నారు. మీరు ఏమి చేశారో శ్వేత పత్రం విడుదల చవ్యలని డిమాండ్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement