Monday, May 6, 2024

Breaking: సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. సీఎం పర్యటనలో భాగంగా దేవరకద్రకు వెళ్తుండగా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అప్రమత్తం కావడంతో ఫామ్ హౌస్ లో సురక్షితంగా సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఏవియేషన్ అధికారులు ప్రత్యామ్నాయ హెలికాప్టర్ ను సిద్ధం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement